Vakeel Saab: మగువా నీ విజయం సాంగ్ ఈవెంట్ లైవ్ వీడియో…

Phani CH

|

Updated on: Apr 12, 2021 | 8:19 PM

Vakeel Saab Maguva nee Vijayam Event: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ‌.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్‌ హీరాగా దూసుకుపోతున్నారు. మొదట్లో చిరంజీవి సోదరుడిగానే అందరికీ కనిపించిన పవన్‌ ఆ తరువాత.. తనకంటూ సూపర్ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. పవన్‌ యాక్టింగ్‌లోనే కాదు.. డ్యాన్స్‌ల్లోను..

Published on: Apr 12, 2021 08:17 PM