ఖాతాదారులకు అలర్ట్‌… బ్యాంకులకు ఆరు రోజులు సెలవు… ఎప్పటినుంచి.. ఎప్పటివరకంటే..? ( వీడియో )

Bank Holidays April: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా.. మీరు నిత్యం బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా.. అయితే మీరు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. వచ్చే వారం వరుసగా కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. అయితే సోమవారం ఒక్కరోజే బ్యాంకులు పనిచేయనున్నాయి.

  • Phani CH
  • Publish Date - 11:22 am, Mon, 12 April 21