Pawan Kalyan: పవన్‌తో మామూలుగుండదు..! చిన్న టీజర్‌తోనే పెద్ద సెన్సేషన్..
ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా... త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లో ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బ్రో.. తన స్వాగ్‌తో.. మనందరి ముందుకు వచ్చేశారు. చిన్న టీజర్‌తో.. అందులోని.. పవన్ మార్క్ యాటిట్యూడ్ ఎలిమెంట్స్ తో.. తన వింటేజ్ తీరును.. జోరును గుర్తు చేశారు.
ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా… త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లో ట్యాగ్ వచ్చేలా చేసుకున్న బ్రో.. తన స్వాగ్‌తో.. మనందరి ముందుకు వచ్చేశారు. చిన్న టీజర్‌తో.. అందులోని.. పవన్ మార్క్ యాటిట్యూడ్ ఎలిమెంట్స్ తో.. తన వింటేజ్ తీరును.. జోరును గుర్తు చేశారు. గుర్తు చేయడమే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే.. ఇంకో పక్క యూట్యూబ్ షేక్ అయ్యేలా… మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నారు. సముద్రఖని డైరెక్షన్లో…! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో..! ఫాంటసీ డ్రామాగా.. తమిళ్ మూవీ వినోదయ సీతం సినిమాకు రిమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి.. తాజాగా ఓ సూపర్ డూపర్ టీజర్ రిలీజ్ అయింది. ఇక అదే టీజర్ ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డ్ లెవల్ వ్యూస్ వచ్చేలా చేసుకుంటోంది. ఎస్! వరల్డ్ వైడ్ జూలై 28న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ అయిన వన్ మినెట్ 27సెకండ్స్ టీజర్… యూట్యూబ్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక దాంతో పాటే.. జెస్ట్ 20గంట్లలోనే దాదాపు 20 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు 870.5కె వ్యూ పర్ హవర్ రేట్‌తో.. యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. పవన్‌తో మామూలుగుండదు.. అనే కామెంట్ నెటిజెన్స్ నుంచి వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

