Klin Kaara: క్లిన్ కారా.. అద్భుతమైన పేరు.. అసలు ఈ పేరు అర్థమేంటో తెలుసా ??
మన చిన్నారి మెగా ప్రిన్సెస్‌కు ఏ పేరు పెట్టి ఉంటారబ్బా.. అని నిన్న మొన్నటి వరకు జుట్టు పీక్కుంటూ.. ఆలోచించుకుంటూ కుర్చున్న వారికి.. ఎట్టకేలకు ఆ పేరేంటో తెలిసిపోయింది. రామ్ చరణ్ చెప్పినట్టే..! బారసాలలో తన పాపకు నామకరణం చేయగానే.. తన గారాల పట్టి పేరును..
మన చిన్నారి మెగా ప్రిన్సెస్‌కు ఏ పేరు పెట్టి ఉంటారబ్బా.. అని నిన్న మొన్నటి వరకు జుట్టు పీక్కుంటూ.. ఆలోచించుకుంటూ కుర్చున్న వారికి.. ఎట్టకేలకు ఆ పేరేంటో తెలిసిపోయింది. రామ్ చరణ్ చెప్పినట్టే..! బారసాలలో తన పాపకు నామకరణం చేయగానే.. తన గారాల పట్టి పేరును.. త్రూ తన సోషల్ మీడియా హ్యండిల్ రివీల్ చేశారు. కొణిదెల క్లిన్ కారా.. గా అనౌన్స్ చేశారు. దాంతో పాటే.. బారసాలలో.. వారు తీసుకున్న గ్రూప్ ఫోటోను కూడా అందరితో పంచుకున్నారు చెర్రీ. అదంతా ఓకే.. కానీ అసలు ఈ పేరు అర్థం ఏంటి? ఎందుకింత డిఫరెంట్‌గా .. చెర్రీ అండ్ ఉపాసన తమ పాపకు ఈ పేరు పెట్టారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Watch Video: మార్కెట్‌లోకి ‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్.. వీడియో చూశారంటే పకపక నవ్వుకోవాల్సిందే..
Published on: Jul 01, 2023 08:37 AM
వైరల్ వీడియోలు
Latest Videos