Mega Prince Name: గ్రాండ్‌గా.. మెగా ప్రిన్సెస్‌  బారసాల..! పేరు పెట్టేశారు.! వీడియో..

Mega Prince Name: గ్రాండ్‌గా.. మెగా ప్రిన్సెస్‌ బారసాల..! పేరు పెట్టేశారు.! వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 30, 2023 | 9:08 PM

ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ పేరు ఏంటో తెలిసిపోయింది. తన గారాల పట్టి.. నేమ్ ఇదే అంటూ.. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ నుంచే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అందరి ఎదురుచూపుల మధ్య.. అందర్లో పెరిగిపోయిన ఈగర్ మధ్య..

ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ పేరు ఏంటో తెలిసిపోయింది. తన గారాల పట్టి.. నేమ్ ఇదే అంటూ.. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ నుంచే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అందరి ఎదురుచూపుల మధ్య.. అందర్లో పెరిగిపోయిన ఈగర్ మధ్య.. తన పాప పేరు కొణిదెల క్లిన్‌కార అంటూ.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు చెర్రీ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..