వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్‌ కామెంట్స్

వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్‌ కామెంట్స్

Phani CH

|

Updated on: Dec 31, 2024 | 11:55 AM

పుష్ప2 ఇష్యూపై మాట్లాడడమే కాదు... నాగబాబుకు మంత్రి పదవిపైనా పవన్‌కల్యాణ్‌ మాట్లాడారు. తన అన్నకు మంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారో క్లారిటీ ఇచ్చారు పవన్. నాగబాబుకు తన సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదని.. ఆయన తనతో సమానంగా పార్టీ కోసం పని చేశారని తెలిపారు పవన్‌. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను వారసత్వంగా చూడలేమన్నారు.

తన సోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా, ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడినని అన్నారు పవన్. అంతేకాదు నాగబాబు మొదట ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. తన అన్న మార్చిలో ఎమ్మెల్సీ అవుతారని ఆ తర్వాతే మంత్రి పదవి అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్ సినిమా ఈవెంట్‌కు పవన్‌ ?? దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్

అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!

గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్‌ కళ్యాణ్‌

అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్

బాలయ్య షోకు డాకు మహరాజ్ !! ఇక రచ్చ రంబోలా అంతే !!