Pawan Kalyan – Prabhas: స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్ , ప్రభాస్.. ఒకేసారి పోటీ పడనున్నారా..?
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. ఇందులో భాగంగానే ఓజీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

