Pawan Kalyan: గద్దర్ కవితతో విరుచుకుపడ్డ పవన్
తన పాటతో.. కాలి గజ్జతో.. విప్లవాన్ని నరనరాన రగిలించే గద్దర్‌కు..! తన అన్న గద్దర్‌కు.. నిజమైన నివాళి అర్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.! గద్దర్‌ను.. ఆయన చెప్పే కథలను.. పాడిన పాటలను.. రాసిన కావ్యాలను.. విప్లవాన్ని పలికించిన గొంతును.. నోటి నుంచి వచ్చిన భాషను.. ఆయన మనసులోని ఎర్రని భావాలను.. అచ్చంగా.. అంతే ఆవేశంగా.. తన కవితలో..తన గొంతుతో..
తన పాటతో.. కాలి గజ్జతో.. విప్లవాన్ని నరనరాన రగిలించే గద్దర్‌కు..! తన అన్న గద్దర్‌కు.. నిజమైన నివాళి అర్పించారు జనసేనాని పవన్ కళ్యాణ్.! గద్దర్‌ను.. ఆయన చెప్పే కథలను.. పాడిన పాటలను.. రాసిన కావ్యాలను.. విప్లవాన్ని పలికించిన గొంతును.. నోటి నుంచి వచ్చిన భాషను.. ఆయన మనసులోని ఎర్రని భావాలను.. అచ్చంగా.. అంతే ఆవేశంగా.. తన కవితలో..తన గొంతుతో.. ఆవిష్కరించే ప్రయత్నం చేశారు పవన్. మరో మాటలో చెప్పాలంటే.. బాధతో.. భరించలేని దుఖంతో…! గద్దర్ కవితతో… జనాలపై విరుచుకుపడ్డారు. తన అన్న గద్దర్కు జోహార్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానాన్ని ఢీకొట్టిన ట్రక్కు.. ఎలా జరిగిందంటే ??
ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివెంజ్.. అదెలా ??
10వ అంతస్తు నుంచి విరిగి పడ్డ లిఫ్ట్..10 సెకన్లలో ఆ చిన్నారులు..
రీల్స్ కోసం ఇంత రిస్క్ అవసరమా బాస్.. ఏం చేశాడంటే ??
మూడు రోజులకే ఉద్యోగం మానేసిన మహిళ.. కారణం తెలిసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

