Prabhas Birthday: జపాన్‌లో ఘనంగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. గదినిండా ప్రభాసే.. వీడియో.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఇండియాలోనే కాదు... విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్‌కి భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. బాహుబలి, సాహో సినిమాలతో జపాన్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు డార్లింగ్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు. 44వ ఏట అడుగుపెట్టిన ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఇండియాలోనే కాదు… విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్‌కి భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. బాహుబలి, సాహో సినిమాలతో జపాన్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు డార్లింగ్. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు. 44వ ఏట అడుగుపెట్టిన ప్రభాస్‌కు సోషల్ మీడియా వేదికగా అభిమానులనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక జపాన్ లో కూడా భారత్ అభిమానులను మించి ప్రభాస్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకున్నారు. గది నిండా ప్రభాస్ బొమ్మలు, ఫొటోలు పెట్టి పూజలు చేసారు. తెలుగు ప్రసాదాలు పులిహోర, గారెలు, కేసరి తయారుచేసి ప్రభాస్ కు నైవేద్యంగా పెట్టారు. సహపంక్తి భోజనాలు చేసారు. వీరిలో ఎక్కువగా మహిళా అభిమానులే ఉండటం విశేషం. మరోవైపు ప్రభాస్ పేరుతో కొన్ని వస్తువులను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
