మా సినిమాల మీద బతుకుతూ.. మమ్మల్నే తిడతావా ?? ఛీ బుద్ది చూపించావ్ కదరా ??
పాకిస్తాన్ గుంట నక్క వైఖరికి ఇప్పుడు భారతీయుల రక్తం మరుగుతోంది. పాకిస్తాన్‌ను ప్రపంచ పటం నుంచి తుడిచేసినా తప్పు లేదనే కామెంట్ వస్తోంది. ఈ క్రమంలోనే దాయాది దేశంలోని ఉగ్రమూకలపై భారత సైన్యం సాగిస్తున్న వేటకు అందరి నుంచి మద్దతు లభిస్తోంది! ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతో ఇప్పుడు నెక్ట్స్ లెవల్లో అసుర వధ జరుగుతోంది.
అయితే ఈ ఆపరేషన్ పై నిన్న మొన్నటి వరకు మన సినిమాల మీద బతికిన పాకిస్తానీ హీరో ఒకరు వెకిలి కామెంట్స్ చేశాడు. షేమ్ ఫుల్ అంటూ ఇండియా ఆపరేషన్‌ను దారుణంగా విమర్శించాడు. ఇప్పుడా కామెంట్స్‌తో ఇండియాలో తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఫవాద్ ఖాన్! పేరుకు పాకిస్తానీ యాక్టర్ అయినా కూడా.. బాలీవుడ్‌లో హీరోగా మారేందుకు.. బాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు తెగ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఇండియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా అంటే అమితంగా ప్రేమిస్తున్నా అంటూ.. పలు సందర్భాల్లో చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా దాడులు జరపడం దారుణమంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్‌ను షేమ్ ఫుల్‌గా కోట్ చేశాడు. అయితే ఈ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫవాద్ ఖాన్‌ను ఇండయన్స్ అందరూ విమర్శించేలా చేస్తున్నాయి. అంతేకాదు కొందరైతే ఫహాద్‌ను కాస్త ఘాటుగానే విమర్శిస్తున్నారు. మా సినిమాల మీద బతుకుతూ.. మమ్మల్నే తిడతావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఛీ బుద్ది చూపించావ్ కదరా? అంటూ ఫవాద్ ఖాన్ తీరును ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతి ప్రేమే కొంప ముంచింది !! తండ్రిగా నా భర్తకు బాధ్యత లేదు..
ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది
నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు
తనకంటే 6 ఏళ్ల చిన్నవాడితో హీరోయిన్ రొమాన్స్.. అడిగితే కంఫర్ట్ అంటూ ఆన్సర్

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
