అతి ప్రేమే కొంప ముంచింది !! తండ్రిగా నా భర్తకు బాధ్యత లేదు..
కోలీవుడ్ హీరో జయం రవి.. తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్నారు. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి గతేడాది ముగింపు పలికారు. ఇక అదే సమయంలో సింగర్ కెన్నీషాతో జయం రవి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. అందుకే తన భార్యకు డివోర్స్ ఇస్తున్నారనే ప్రచారం నడిచింది. దీంతో తాను రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఖండించారు జయం రవి.
ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయం రవి.. తాజాగా సింగర్ కెన్నీషాతో కలిసి ఓ వేడుకలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ క్రమంలోనే జయం రవి సతీమణి ఆర్తి రవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన బాధకు అక్షర రూపమిచ్చారు. “గత ఏడాది కాలంగా నేను ఏం మాట్లాడడం లేదు.. ఎందుకంటే నాకు నాకంటే నా కుమారుల ప్రశాంతతే ముఖ్యం. నాపై చేసిన ఆరోపణలను భరించాను. అలాగని నా వైపు నిజం లేదని కాదు.. ఈరోజు ప్రపంచమంతా ఆ ఫోటోలను చూసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోంది. 18 ఏళ్లుగా నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా నా పిల్లల బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ఆయన నుంచి ఆర్థికంగానే కాదు.. నైతికంగానూ సపోర్ట్ లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంక్ నుంచి మరో సమస్య వచ్చింది. అప్పుడు లెక్కల కంటే ప్రేమకే విలువ ఇచ్చాను..అతి ప్రేమే ఇప్పుడు నా ఈ పరిస్థితికి కారణం. ఆ విషయంలో బాధపడడం లేదు. కానీ 10,14 ఏళ్ల వయసు ఉన్న నా పిల్లల భద్రత నాకు కావాలి. చట్టపరమైన అంశాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది
నెల రోజులు రెగ్యులర్‌గా అల్లం తినండి.. జరిగింది చూసి మీరే షాకవుతారు
తనకంటే 6 ఏళ్ల చిన్నవాడితో హీరోయిన్ రొమాన్స్.. అడిగితే కంఫర్ట్ అంటూ ఆన్సర్
హీరో అజిత్ తల్లికి పాకిస్తాన్ తో ఏమిటి సంబంధం ??
కూర్చుంటే 2 బిర్యానీలు ఖతం !! యాంకరమ్మ పాత ఫోటోలు చూసి అందరూ షాక్

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
