Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

Sai Pallavi: ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..అరుంధతిగా సాయి పల్లవి.. అనుష్కను దింపేసిందిగా

|

Updated on: May 22, 2024 | 9:32 PM

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో తెలియని ఆనందం మొదలవుతుంది. హీరో ఎవ్వరైనా కానీ అందులో సాయి పల్లవి ఉంటే మాత్రం సినిమా సూపర్ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు. సాయి పల్లవి కోసం సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మనదగ్గర విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సుకుమార్ లాంటి బడా డైరెక్టర్ కూడా ఆమె క్రేజ్ కు ఫిదా అయ్యిపోయారు.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో తెలియని ఆనందం మొదలవుతుంది. హీరో ఎవ్వరైనా కానీ అందులో సాయి పల్లవి ఉంటే మాత్రం సినిమా సూపర్ గా ఉన్నట్టే అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతుంటారు. సాయి పల్లవి కోసం సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మనదగ్గర విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. సుకుమార్ లాంటి బడా డైరెక్టర్ కూడా ఆమె క్రేజ్ కు ఫిదా అయ్యిపోయారు. దాంతో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా ఇచ్చారు. ఇక సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ మధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది సాయి పల్లవి. ఆతర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. సినిమాల్లోకి రాక ముందు నుంచి సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ప్రముఖ డ్యాన్స్ షో ఢీ లో సాయి పల్లవి పాల్గొన్న విషయం చాలా మందికి తెలుసు. ఢీ షోలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ షోలో ఆమె విన్ అవ్వలేదు. ఫైనల్ వరకు వెళ్లిన సాయి పల్లవి ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. అప్పట్లే ఆమె డాన్స్ చూసి స్టార్ హీరోయిన్స్ కూడా ఫిదా అయ్యారు. సమంత కూడా సాయి పల్లవి డాన్స్ పై ప్రశంసలు కురిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడిని పరిచయం చేసిన జబర్దస్త్‌ లేడీ కమెడియన్

Jr NTR: దటీజ్ తారక్‌ క్రేజ్‌.. NTRను చూడ్డానికి 10 లక్షల మంది తరలివచ్చారు..

భారీ ఉల్కాపాతం.. అర్ధరాత్రి ని పట్టపగలు లా మార్చిన కాంతి..

కొంపముంచిన రీల్స్‌ పిచ్చి.. ముగ్గురు మృతి..

టేకాఫ్‌ అయిన విమానంలో మంటలు.. దానిలో ఉన్న 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ??

Follow us
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి