Tillu Square : ఎన్టీఆర్ నోట పవన్ డైలాగ్.. పోలా.. అదిరిపోలా..!
డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు యంగ్ హీరో సిద్దూజొన్నలగడ్డ. టిల్లుని మించి నవ్వులు పూయించాడు సిద్దు. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 29ఆ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉంచినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
