Macherla Niyojakavargam Trailer: మాచెర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్.. ఇక యాక్షన్‏కు సిద్ధమంటున్న నితిన్.. లైవ్..

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Macherla Niyojakavargam Trailer: మాచెర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్.. ఇక యాక్షన్‏కు సిద్ధమంటున్న నితిన్.. లైవ్..

|

Updated on: Jul 30, 2022 | 8:47 PM

Follow us