Prabhas: బాలయ్య నోటి చలవ.. పెళ్లికొడుకు అవుతున్న ప్రభాస్‌..

Prabhas: బాలయ్య నోటి చలవ.. పెళ్లికొడుకు అవుతున్న ప్రభాస్‌..

Phani CH

|

Updated on: Jan 27, 2023 | 9:54 PM

ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది.

ఎందుకోఏమో తెలియదు కాని.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలకు.. బాలయ్య కు.. ఏదో విడదీయలేని సంబంధం ఉందని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది. ఎందుకంటే.. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు వెళ్లిన వారికి.. పెళ్లి ఇట్టే కుదిరిపోతోంది. బాలయ్య మాటో .. ఆశీర్వాదమో తెలియదు కూడా.. శుభకార్యాలు జరగడం ఆల్‌ రెడీ మొదలైపోయింది. అన్ స్టాపబుల్ షోకు వచ్చిన యంగ్ హీరోలకు బాలయ్య మాట కలిసి వస్తోంది. బాలయ్య ఆశీర్వాదం ఫలిస్తోంది. ఇక ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ఇంట్లో తన చెల్లి పెళ్లి నిశ్చయమైంది. ఆ తర్వాత తను కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే హింట్ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోంది. ఇక శేష్ తో పాటు.. అన్‌ స్టాపబుల్ 2 షోకు వెళ్లిన శర్వానంద్ పెళ్లి ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. నిశ్చితార్థం తాజాగా జరిగిపోయింది. ఇక ఇప్పుడు వీరితో డార్లింగ్ ప్రభాస్ వంతు వచ్చిందనే టాక్ చాలా గట్టిగా వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శర్వానంద్ భార్య రక్షిత రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పాచిపోయిన అన్నం పెడుతున్న వార్డెన్​పై17 కి.మీ. నడిచి వెళ్లి అమ్మాయిల కంప్లైంట్​!!

అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయి.. ఎమోషనల్ పోస్ట్ !!

ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని క్యాష్‌ విత్‌డ్రా చేసుకోండి !!

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

 

Published on: Jan 27, 2023 09:54 PM