Neethone Nenu: ‘నీతోనే నేను’ చిన్న సినిమా కాదు.. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమా.

|

Oct 12, 2023 | 5:59 PM

సోషల్ మెసేజ్‌ ఉన్న సినిమాలు.. పెద్ద ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లే తీయాలా..? స్టార్ హీరోలు మాత్రమే యాక్ట్ చేయాలా..? లేదుగా..! ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే.. ఇలాంటి సినిమాలను ఎవరైనా తీయొచ్చుగా..! తాజాగా ఇదే చేశారు ప్రొడ్యూసర్ సుధాకర్‌ రెడ్డి.. అండ్ డైరెక్టర్ అంజిరామ్‌. ఎస్ ! సినిమా బండి ఫేమ్‌ వికాష్‌ వశిష్ట హీరోగా.. షార్ట్ ఫిల్మ్ ఫేం కుషిత కళ్లపు హీరోయిన్లుగా... అంజిరామ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ 'నీతోనే నేను'.

సోషల్ మెసేజ్‌ ఉన్న సినిమాలు.. పెద్ద ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లే తీయాలా..? స్టార్ హీరోలు మాత్రమే యాక్ట్ చేయాలా..? లేదుగా..! ప్రజలను విపరీతంగా ప్రభావితం చేసే.. ఇలాంటి సినిమాలను ఎవరైనా తీయొచ్చుగా..! తాజాగా ఇదే చేశారు ప్రొడ్యూసర్ సుధాకర్‌ రెడ్డి.. అండ్ డైరెక్టర్ అంజిరామ్‌. ఎస్ ! సినిమా బండి ఫేమ్‌ వికాష్‌ వశిష్ట హీరోగా.. షార్ట్ ఫిల్మ్ ఫేం కుషిత కళ్లపు హీరోయిన్లుగా… అంజిరామ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ ‘నీతోనే నేను’. సమాజాన్ని గొప్పగా తీర్చిద్దే టీచర్ల నేపథ్యంలో.. ప్రస్తుత ప్రైవేట్ విద్యా సంస్థల తీరును ఎండగడుతూ తెరకెక్కిన సినిమా.. అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దీంతో ఈసినిమాను మరింతగా జనాల్లోని తీసుకెళ్లడానికి ఈ సినిమా మరింతగా ప్రమోషన్ కల్పించడానికి మెదక్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్లో.. ఈసినిమా కంటెంట్ గురించి విశేషాల గురించి రివీల్ చేసి.. ప్రొడ్యూసర్‌ ఒక్కసారిగా.. ఈ సినిమా వైపే అందరూ చూసేలా చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..