Samantha: చై ట్యాటూ తొలిగించిన సమంత.. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందిగా.!
ప్రేమలో పడీ పడగానే.. చాలా మంది చేసే క్రేజీ పని ట్యాటులు వేయించుకోవడం. తమ ప్రేమకు గుర్తుగా.. తమ ప్రేమలోని గాఢత అందరికీ తెలిసే విధంగా.. ప్రేమికులు.. తాము ప్రేమించిన వారి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకుంటారు. దాన్ని పాషన్‌గా కూడా ఫీలవుతుంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా.. గతంలో ఇదే చేశారు. అప్పటి తన లవర్ కమ్ హబ్బీ పేరును.. తన రైట్ సైడ్ రిబ్స్ పై పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు.
ప్రేమలో పడీ పడగానే.. చాలా మంది చేసే క్రేజీ పని ట్యాటులు వేయించుకోవడం. తమ ప్రేమకు గుర్తుగా.. తమ ప్రేమలోని గాఢత అందరికీ తెలిసే విధంగా.. ప్రేమికులు.. తాము ప్రేమించిన వారి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకుంటారు. దాన్ని పాషన్‌గా కూడా ఫీలవుతుంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత కూడా.. గతంలో ఇదే చేశారు. అప్పటి తన లవర్ కమ్ హబ్బీ పేరును.. తన రైట్ సైడ్ రిబ్స్ పై పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. ఆ పచ్చ బొట్టును అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నెట్టింట తెగ వైరల్ అయ్యారు. సామ్‌కు చై పై ఎంత ప్రేమ అనే టాక్ వచ్చేలా కూడా చేసుకున్నారు. అయితే ఆఫ్టర్ నాగచైతన్యతో బ్రేకప్.. ఇన్నాళ్లకు సామ్ బాడీ పై ఉన్న పచ్చబొట్టు గాయబ్ అయింది. ఇదే ఇప్పుడు అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. ఎట్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ.. తనకొచ్చిన మయోసైటిస్ డిసీజ్‌కు.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సామ్.. ఉన్నట్టుండి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. రెడ్ కలర్ సారీలో.. కాస్త ట్రెండీగా.. మరికాస్త క్లాసీగా తన రెడ్ హాట్ లుక్స్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. అయితే ఆ ఫోటోల్లో.. సామ్ బాడీపై నాగచైతన్య ట్యాటూ.. మిస్సవ్వడమే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సమంత దగ్గరును కుక్కపిల్ల.. నాగచైతన్య సోషల్ మీడియా పోస్టుల్లో.. రెండు రోజుల క్రితమే ప్రత్యక్షమైన వేళ.. వీరిద్దరూ కలవబోతున్నారనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక అలాంటి న్యూస్ మధ్యలోనే.. తాము ఎప్పటికీ కలవలేమనేలా.. నాగచైతన్య ట్యాటు తొలిగించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేశారు. తన ఫ్యాన్స్‌తో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న వారిని ఇదే టాపిక్ గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..