NBK X PSPK Promo: పవన్ అన్‏స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది.. బాలయ్యతో పవర్ స్టార్ వీడియో అదిరిపోయింది

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే ఆయన ఈ షోకు విచ్చేయగా.. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సంచలనాన్ని సృష్టించాయి.

NBK X PSPK Promo: పవన్ అన్‏స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది.. బాలయ్యతో పవర్ స్టార్ వీడియో అదిరిపోయింది

|

Updated on: Jan 27, 2023 | 6:53 PM

Follow us