Natural Star Nani: హీరోలకు తోకలెందుకు ?? నాని ఘాటు వ్యాఖ్యలు !! లైవ్ వీడియో

Natural Star Nani: హీరోలకు తోకలెందుకు ?? నాని ఘాటు వ్యాఖ్యలు !! లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 23, 2021 | 10:33 AM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు నాని. దాదాపు రెండేళ్ళతర్వాత థియేటర్ లో నాని సినిమా అడుగుపెడుతుంది.