ఇది ఓ ల** కొడుకు కథ.. దిమ్మతిరిగేలా టీజర్ వీడియో

Updated on: Mar 04, 2025 | 2:12 PM

మొన్నటి వరకు కామన్ మ్యాన్‌గా కనిపించిన నాని.. దసరా సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటికి తీశాడు. దసరా సినిమాలోని తన పర్ఫార్మెన్స్‌తో అందర్నీ షాకయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు అదే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ద పారడైజ్ సినిమా చేస్తున్నాడు. తాజాగా రా స్టేట్మెంట్ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ గింప్లే త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది.

ది పారడైజ్ మూవీలోని డైలాగులు.. ఎలివేషన్ మాటలు.. సీజీ సీన్లు.. అంతకు మించి నాని రెండు జడల గెటప్‌.. ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. కళ్లు అప్పగించి మరీ గ్లింప్స్‌ను మరోసారి చూసేలా చేస్తోంది. నాని ఫ్యాన్స్‌కే కాదు.. సగటు ఫిల్మ్ లవర్స్‌కు కూడా దిమ్మతిరిగేలా చేస్తోంది. సినిమాలకు బడ్జెట్‌ హద్దులు దాటుతోందనే కామెంట్ త్రూ అవుట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో వినిపిస్తున్న వేళ.. నాని పారడైజ్ టీజర్‌ ఖర్చు ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌ గా రిలీజ్ అయిన ఈ నిమిషంన్నర టీజర్‌కు ఏకంగా కోటి రూపాయలు ఖర్చైందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాని కూడా ఇదే విషయం చెప్పడం.. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన ద పారడైజ్ టీజర్లో అంత ఖర్చు కనబడుతుండడంతో.. ఇప్పుడు ఇదే హాట్ న్యూస్ గా మారింది. విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛావా’ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో 425 కోట్లు వసూళ్ళు దాటి.. 500 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డుకు తెరతీసింది. మూడో వీకెండ్‌లో.. విడుదలైన 15వ రోజు 13.50 కోట్లు వసూలు చేసి.. ‘పుష్ప 2’ పేరు మీదున్న 12.25 కోట్ల రికార్డ్ తిరగరాసింది.

మరిన్ని వీడియోల కోసం :

డైలీకూలీగా సిటీకి వచ్చిన తాపీమేస్త్రి.. కొన్ని రోజుల్లోనే కోట్లకు పడగలెత్తి..

బస్సు కోసం ఒంటరిగా నిల్చున్న యువతి.. అక్కాఅంటూ పిలిచి వీడియో

అక్బర్‌ నిర్మించిన శివాలయం తెలుసా..గుర్రాలు గుర్తించిన శివలింగం ఇదే! వీడియో

ఆలయంలో వ్యక్తి వింత ప్రవర్తన.. శివపార్వతులు కనిపించారంటూ వీడియో

 

 

Published on: Mar 04, 2025 01:41 PM