Naga Chaitanya – Pooja Hegde: నాగచైతన్య పూజా హెగ్డే మరోసారి ఒకటికానున్నారా.? అప్డేట్..
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవడంతో.. ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి వెయిటింగ్‌కి తెర దించుతూ బుట్టబొమ్మ త్వరలోనే నాగచైతన్యతో జోడీ కట్టబోతున్నట్టు టాక్. నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడితో చేయబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందట. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్న పూజకు.,
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవడంతో.. ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి వెయిటింగ్‌కి తెర దించుతూ బుట్టబొమ్మ త్వరలోనే నాగచైతన్యతో జోడీ కట్టబోతున్నట్టు టాక్. నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడితో చేయబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందట. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్న పూజకు, ఈ సినిమా పెద్ద కమ్ బ్యాక్ గా అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఒక లైలా కోసం సినిమాలో ప్రేమికులుగా నటించిన నాగచైతన్య, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. తాజాగా మరోసారి ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోనున్న నేపథ్యంలో అంచనాలు పెంచేస్తున్నాయి. విరూపాక్ష’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నమూవీపై పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం పూజ షాహిద్ కపూర్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

