మాలీవుడ్‌కి గుడ్ న్యూస్.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్ హీరో
మలయాళ సినిమా ఇండస్ట్రీ రూ.100 కోట్ల మార్క్‌కు అలవాటు పడుతోంది. 2024 ఆరంభంలో నివిన్ పౌలీ నటించిన చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి గుడ్‌న్యూస్ అందించింది. హారర్ కామెడీ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది లోకా చాప్టర్ 1 ఘన విజయం సాధించగా, ఈ ఏడాది పేట్రియాట్పై భారీ అంచనాలున్నాయి.
మలయాళం సినిమా ఇండస్ట్రీ వంద కోట్ల మార్క్‌కు క్రమంగా అలవాటు పడుతోంది. 2024 ప్రారంభంలోనే ఇండస్ట్రీకి శుభవార్త అందింది. ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ నటించిన “సర్వం మాయా” చిత్రం అత్యుత్తమ వసూళ్లను సాధిస్తోంది. క్రిస్మస్ విడుదలైన ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూలు చేసి, చాన్నాళ్ల తర్వాత నివిన్ పౌలీ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టింది. హారర్ కామెడీ కంటెంట్ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అయితే కాసులు కురిపిస్తుందన్న క్లారిటీ మరోసారి సినీ నిర్మాతలుకు వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్ ట్రైలర్ రెడీ అవుతోందా
పరాశక్తికి దళపతి గ్రీన్ సిగ్నల్.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు
స్టార్ హీరోలతో పోటీ.. నవీన్ అండ్ శర్వా గట్స్ ఏంటి ??
Allu Arjun: అల్లు సినిమాస్.. భాగ్యనగరంలో ఐకానిక్ ల్యాండ్ మార్క్
Vijay Sethupathi: 2026లో మక్కళ్ సెల్వన్ ప్లానింగ్ అదిరిందిగా
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

