Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ
నందమూరి బాలకృష్ణ న్యూ ఇయర్‌లో భగవంత్ కేసరి సినిమాతో ట్రెండింగ్‌లో నిలిచారు. అఖండ 2 ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ, భగవంత్ కేసరి ఓటీటీలో అద్భుతమైన స్పందన పొందుతోంది. విజయ్ జననాయకుడు సినిమాతో పోలికలతో ఈ చిత్రం ఓటీటీ వ్యూస్‌ను పెంచుకుంది. బాలయ్య తదుపరి గోపీచంద్ మలినేని చిత్రానికి సిద్ధమవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ పేరు న్యూ ఇయర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రీ-రిలీజ్ క్రేజ్ ఉన్నప్పటికీ, ఆలస్యమైన విడుదల, హడావిడిగా కొత్త డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అఖండ 2 విజయం సాధించలేకపోయింది. అయితే, ప్రస్తుతం బాలకృష్ణ ట్రెండింగ్‌లో ఉండటానికి కారణం అఖండ 2 కాదు, భగవంత్ కేసరి చిత్రం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాలీవుడ్‌కి గుడ్ న్యూస్.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్ హీరో
Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్ ట్రైలర్ రెడీ అవుతోందా
పరాశక్తికి దళపతి గ్రీన్ సిగ్నల్.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు
స్టార్ హీరోలతో పోటీ.. నవీన్ అండ్ శర్వా గట్స్ ఏంటి ??
Allu Arjun: అల్లు సినిమాస్.. భాగ్యనగరంలో ఐకానిక్ ల్యాండ్ మార్క్
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

