OTTలో అదరగొడుతున్న మోహన్ లాల్ మూవీ!..IMDBలోనూ టాప్!
క్రైమ్ త్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు తగ ఆసక్తి చూపిస్తుంటారు. దృశ్యం, హిట్, మిడ్ నైట్ మర్డర్స్ ఇతే ఫాక్ వంటి చిత్రాలు ఓటీటీలో టాప్ రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ జానర్ లోనే ఆడియన్స్ మరింత ఇష్టపడేలా చేసే క్రైమ్ త్రిల్లర్ మూవీస్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే మోహన్ లాల్ తుడరం మూవీ కూడా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతోంది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. తుడరం థియేటర్స్ లో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. దాదాపు రెండు గంటల 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
సినిమాలోని మలుపులు ఆద్యంతం అందరినీ కట్టిపడేస్తాయి. ఇక క్లైమాక్స్ మాత్రం మీ మనసులను తాకుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న సినిమా ఇదే కావడం విశేషం. మలయాళంలో తెరకెక్కిన ఈ క్రైమ్ త్రిల్లర్ డ్రామా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మోహన్ లాల్, షోభన ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టాప్ టెన్ లో మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 234 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ మలయాళ భాష చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇది ఐఎండిబి లో 8.8 రేటింగ్ ను పొందింది.
మరిన్ని వీడియోల కోసం :
సుడిగాలి సుధీర్ కాదు.. ఇక నుంచి సర్కార్ సుధీర్.. వీడియో
నిర్మాత బాగు కోసం.. రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్
గంగవ్వకు ఇన్ని కష్టాలా? పాపం గంగవ్వ! కష్టాలు చెబుతూ బోరున ఏడుపు!
వైరల్ వీడియోలు

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

గేదెల షెడ్లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
Latest Videos