సుడిగాలి సుధీర్ కాదు.. ఇక నుంచి సర్కార్ సుధీర్.. వీడియో
సుడిగాలి సుధీర్! ఈ పేరు కాస్తా.. ఇప్పుడు మారబోతోంది. అది సర్కార్ సుధీర్‌గా ఫిక్స్ కాబోతోంది. ఆహా అనేలా.. రిపీటెడ్‌గా చూసేలా.. సర్కార్ మరో సీజన్ వచ్చేస్తోంది. మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఆ సీజన్ ఈ సీజన్ రెడీ అయినట్టు తెలుస్తోంది. తెలియడమే కాదు.. ఇదే సీజన్‌కు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
సుధీర్‌తో మామూలుగా ఉండదు. అది జబర్దస్త్ షో నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సర్కార్ 5లో ఇదే మాట కాస్త గట్టిగానే వినిపించేలా ఉంది. ఈ సీజన్‌లో ప్రశ్నల మరింత వైల్డ్ గా ఉండనున్నాయనే హింట్ ఈ షో టీం నుంచి వచ్చింది. ప్రశ్నలే కాదు.. ఆన్సర్లు కూడా ఈసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటాయనే చెబుతోంది. చెప్పడమే కాదు.. ఈ షోకు సంబంధించి రిలీజ్ అయిన గ్లింప్స్‌లో ఇదే కనిపిస్తోంది. ఫుల్ ఆన్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్ అని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి చేసుకుని కేసు పెట్టించుకుంటారు.. వీరికేం మాయరోగం వీడియో
దూసుకొచ్చిన ఖడ్గమృగం… షాకైన పర్యాటకులు.. ఏం జరిగిందంటే వీడియో
వాష్ రూమ్‌కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్..దెబ్బకు వెన్నులో వణుకు వీడియో
వైరల్ వీడియోలు
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
