అనుష్క హోర్డింగ్ కారణంగా.. హైదరాబాద్‌లో 40 యాక్సిడెంట్స్.. దెబ్బకు రంగంలోకి దిగిన పోలీసులు
అనుష్క! తన అందంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించడమే కాదు.. అదే అందంతో.. వాహదారులకు ప్రమాదకరంగా మారారని తెలుసా? హైదరాబాద్‌లోని మనకు తెలిసిన ఓ పెద్ద జంక్షన్‌లో 40 యాక్సెండ్లకు కారణమయ్యారని తెలుసా? చేసేదేంలేక పోలీసులు రంగంలోకి దిగే దాకా పరిస్థితి వచ్చిందంటే మీరు నమ్మగలరా? నమ్మట్లేదా? అయితే ఈ స్టోరీ చూడండి.
ఇక అసలు విషయం ఏంటంటే..! 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది మంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే బాహుబలి 2 సినిమా తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. కేవలం కథా ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. ఆ మధ్యన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లో నటించిన అనుష్క త్వరలో మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లలోకి రానుంది. అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండచ్చు కానీ… ఆమె కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన వేదం సినిమా రిలీజై జూన్04 నాటికి 15 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగిందట. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా వాడారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల అనుష్క ఫొటోని హోర్డింగ్ గా పెట్టారట. పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిచ్చిగా ప్రేమించాడు.. కానీ పెళ్లి వేరే అమ్మాయితో! కమల్ లవ్ స్టోరీ వైరల్
ఐదేళ్లుగా డస్ట్‌బిన్ వాడని కుటుంబం.. ఎలా మేనేజ్ చేస్తున్నారంటే
క్లౌడ్ సక్ తో మేఘంలోకి వెళ్లిన పారాగ్లైడర్.. భయానక అనుభవం ఎలా ఉందంటే

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
