Mohan Babu: ఇక మోహన్‌బాబుదేనా ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర ?? లైవ్ వీడియో

Mohan Babu: ఇక మోహన్‌బాబుదేనా ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర ?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jan 02, 2022 | 9:01 PM

సినిమా టిక్కెట్ల ఇష్యూలోకి పెదరాయుడు ఎంట్రీ ఇచ్చారు. టీవీ9 ముందుగా చెప్పినట్లే డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారానికి ముందడుగు వేశారు.