Miss Shetty Mister Polishetty OTT: ఓటీటీలో అదరగొడుతున్న పొలిశెట్టి పిలగాడు.. ఎక్కడ , ఎప్పుడంటే..?

|

Oct 06, 2023 | 9:10 AM

షూటింగ్‌ ఎప్పుడో మొదలై.. ఇంకెప్పుడో రిలీజ్ అయినా.. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ కూడా సరిగా జరగకపోయినా.. రిలీజ్‌లోనూ.. షారుఖ్ జవాన్ సినిమాతో ఢీకొట్టినా...! ఆలోవర్స్‌ తెలుగు వాళ్ల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుని సూపర్ డూపర్ హిట్టైన మిస్‌ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా.. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ చేస్తోంది. చూస్తున్న వారందర్నీ కడుపుబ్బా నవ్విస్తూ.. కట్టిపడేస్తోంది.

షూటింగ్‌ ఎప్పుడో మొదలై.. ఇంకెప్పుడో రిలీజ్ అయినా.. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌ కూడా సరిగా జరగకపోయినా.. రిలీజ్‌లోనూ.. షారుఖ్ జవాన్ సినిమాతో ఢీకొట్టినా…! ఆలోవర్స్‌ తెలుగు వాళ్ల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుని సూపర్ డూపర్ హిట్టైన మిస్‌ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా.. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ చేస్తోంది. చూస్తున్న వారందర్నీ కడుపుబ్బా నవ్విస్తూ.. కట్టిపడేస్తోంది. ఎస్ ! డెబ్యూ డైరెక్టర్‌ మహేష్ బాబు డైరెక్షన్లో … నవీన్‌ పొలిశెట్టి హీరోగా… అనుష్క షెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ఫిల్మ్ మిస్ షెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ప్రభాస్‌ ప్రొడక్షన్ కంపెనీ.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రొడ్యూస్‌ అయిన ఈ సినిమా.. సూపర్ డూపర్ హిట్టైంది. అందులోనూ.. ఓవర్సీస్‌ లో.. మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్‌ కెక్కింది. అలాంటి ఈ సినిమా తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చి.. అప్పుడే సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అక్టోబర్ 4 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవున్న ఈ సినిమా… ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ్, మలయాళం, కన్నడ హిందీ బాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..