Waltair Veerayya: మెగా ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది..

Waltair Veerayya: మెగా ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ వచ్చేసింది..

Phani CH

|

Updated on: Dec 08, 2022 | 9:54 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. దాంతో ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చేందుకు ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bandla Ganesh: వరుస సినిమాలు ప్రకటిస్తున్న పవన్‌.. ఈ భక్తుడికి ఛాన్స్‌ ఇచ్చేదెప్పుడో..

ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు

పంజాబ్‌ అమృత్‌సర్‌లో సినిమాను తలపించే సీన్‌.. దొంగ…పోలీస్‌..పరుగో పరుగు..

ఎలిఫెంట్‌ రెస్టారెంట్‌.. పసందైన విందు రెడీ !!

పెళ్లి విందులో అన్నం తిన్నాడని.. ఆ విద్యార్థితో గిన్నెలు కడిగించారు !!

 

Published on: Dec 08, 2022 09:54 AM