Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Fans: మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ.. ఒకేసారి నాలుగు సినిమాలకు మెగా రెడీ.. లైవ్ వీడియో

Chiranjeevi Fans: మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ.. ఒకేసారి నాలుగు సినిమాలకు మెగా రెడీ.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Aug 24, 2021 | 9:38 AM

మెగాస్టర్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాలతో ఫుల్ బిజీ ఆన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో చిరు రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించనున్నారు.