రామునిపల్లి గ్రామంలో ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. పాచి ముఖాలతో పూజలు.. వీడియో
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రాముని పల్లి గ్రామంలో ఉంది ఈ వింత ఆచారం. ఈ గ్రామంలోని ప్రజలు ఒక వింత ఆచారాన్ని ప్రతి ఐదేళ్ల కోకసారి పాటిస్తూ ఉంటారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రాముని పల్లి గ్రామంలో ఉంది ఈ వింత ఆచారం. ఈ గ్రామంలోని ప్రజలు ఒక వింత ఆచారాన్ని ప్రతి ఐదేళ్ల కోకసారి పాటిస్తూ ఉంటారు. ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ బోనాల వేడుకలో ఆ ఊరికి మొత్తం బంధనం చేసి ఉంచుతారు. తెల్లవారుజాము నుంచి ఈ వింత పూజలు గ్రామంలో మొదలు పెడతారు..ఈ పూజలు పూర్తి అయ్యేంత వరకూ గ్రామస్తులెవ్వరూ పాచి ముఖం కూడా కడగరు.వాకిళ్లు ఊడవరు కళ్లాపి చల్లరు. ఈ విధంగా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించి గ్రామం మొత్తం సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి వేడుక నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచే విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Nizamabad : వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్ ..రాత్రి వాచ్‌మెన్ సీట్లో.. వీడియో
Viral Video: దెయ్యాన్ని గుర్తించిన గూగుల్ ఎర్త్.. విస్మయం చెందుతున్న నెటిజన్లు.. వీడియో
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!

