Viral Video: బెడిసికొట్టిన బుల్లెట్ సాంగ్..! కట్ చేస్తే.. ఉద్యోగం ఫట్.! వీడియో
రెండు రోజుల క్రితం బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. పెళ్లిలో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో..
రెండు రోజుల క్రితం బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. పెళ్లిలో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో.. ఫుల్ ట్రెండ్ అయింది. అయితే.. ఇప్పుడు అదే సాంగ్‌కు డ్యాన్స్ చేసి, చిక్కులో పడిందో నర్సు. పెళ్లి కూతురు చేసిన డాన్స్ వైరల్ అయింది. కొత్త జంటకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అదే పాట ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. అవును.. మీరు విన్నది నిజమే.. పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: రామునిపల్లి గ్రామంలో ఆనాదిగా వస్తున్న వింత ఆచారం.. పాచి ముఖాలతో పూజలు.. వీడియో
Nizamabad : వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్ ..రాత్రి వాచ్‌మెన్ సీట్లో.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos