Chiranjeevi: KCRను పరామర్శించిన చిరు..

Updated on: Dec 12, 2023 | 11:00 AM

ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారితోనే కాదు.. పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్న నేతలతో.. కూడా చాలా సఖ్యతగా ఉంటారు మెగాస్టార్ చిరు. సఖ్యతగా ఉండడమే కాదు.. అందరి వాడిగా.. అందరికి కావాల్సిన వారిగా పేరు వచ్చేలా చేసుకున్నారు. ఇక సంతోషంలోనూ.. బాధలోనూ.. తనకు తెలిసిన వారిని పలకరించే అలవాటున్న మెగాస్టార్ చిరు.. మరోసారి అదే పని చేశారు. యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు.. ఎక్స్‌ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు.

ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారితోనే కాదు.. పొలిటికల్ ఫీల్డ్‌లో ఉన్న నేతలతో.. కూడా చాలా సఖ్యతగా ఉంటారు మెగాస్టార్ చిరు. సఖ్యతగా ఉండడమే కాదు.. అందరి వాడిగా.. అందరికి కావాల్సిన వారిగా పేరు వచ్చేలా చేసుకున్నారు. ఇక సంతోషంలోనూ.. బాధలోనూ.. తనకు తెలిసిన వారిని పలకరించే అలవాటున్న మెగాస్టార్ చిరు.. మరోసారి అదే పని చేశారు. యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు.. ఎక్స్‌ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాదు కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ కోలుకుంటున్నారన్నారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసిన డాక్టర్లను అభినందించారు. సినీ ఇండస్ట్రీ ఎలా ఉందని ఆయన వాకబు చేశారని కూడా చెప్పారు మెగాస్టార్ చిరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కష్టమే అన్నారు !! చూస్తే కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది..

Salaar: బుల్లెట్ల వర్షం.. రక్తపాతం.. చూస్తే దిమ్మతిరిగిపోవాలే..

Allu Arjun: హాయ్‌ నాన్న మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ

Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్‌ కోసం ఏకంగా 6 కోట్లు..

Devil: 90 డిజైనర్‌ కాస్ట్యూమ్స్‌.. కళ్యాణ్‌ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!