Chiranjeevi: బలగం మొగిలయ్య ఆరోగ్యానికి చిరు భరోసా..
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌లో ఎవరైనా ఆపదలోఉన్నారని తెలిస్తే వారి ముందు ఇట్టే ప్రత్యక్షమవుతారాయన. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి
సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌లో ఎవరైనా ఆపదలోఉన్నారని తెలిస్తే వారి ముందు ఇట్టే ప్రత్యక్షమవుతారాయన. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. బలగం మొగిలయ్యకు సాయం చేశారు. ఇక బలగం మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీలు దెబ్బ తినడంతో పాటు డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు రావడంతో ఆయన కంటి చూపు కూడా మందగించింది. వీటికి తోడు ఇటీవలే గుండె నొప్పి కూడా రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మొగిలయ్యను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా మొగిలయ్యకు దీర్ఘాకాలిక మధుమేహం ఉండడంతో కంటిచూపు కూడా మందగించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న సుడిగాలి సుధీర్..
Prabhas: ప్రభాస్ టార్గెట్ 4.. ఇంకా డిసెంబర్ లో ఫ్యాన్స్ కు పండగే పండగ
ఆ కోలీవుడ్ స్టార్ వైపే.. బాలయ్య డైరెక్టర్ చూపు..
మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్ చూసి కస్టమర్లు షాక్
మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!