Chiranjeevi On Salaar: ‘డియర్ దేవా.!’ ప్రభాస్ సలార్‌కు రివ్యూ ఇచ్చిన మెగా స్టార్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్’. ఎన్నోసార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న పాన్ ఇండియా ల్యాంగేజెస్‌లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను పిచ్చ హ్యాపీగా ఫీలయ్యేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి మెగాస్టార్ చిరు రివ్యూ ఇవ్వడం.. ఓ ట్వీట్ చేయడం ఇప్పుడు వారి జోష్‌ను మరింతగా పెంచేలా చేసింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ‘సలార్’. ఎన్నోసార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు అడియన్స్ ముందుకు వచ్చింది. డిసెంబర్ 22న పాన్ ఇండియా ల్యాంగేజెస్‌లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను పిచ్చ హ్యాపీగా ఫీలయ్యేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి మెగాస్టార్ చిరు రివ్యూ ఇవ్వడం.. ఓ ట్వీట్ చేయడం ఇప్పుడు వారి జోష్‌ను మరింతగా పెంచేలా చేసింది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఓ సినిమా చూస్తే.. ఆ సినిమా నచ్చితే మొహమాటం లేకుండా.. ఆసినిమా గురించి తన ఎక్స్‌లో ఓ ట్వీట్ వేసే మెగాస్టార్ చిరు.. తాజాగా ప్రభాస్ సలార్ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్‌ను ప్రభాస్ అనిలా కాకుండా దేవా అంటూ.. తన ట్వీట్ లో కోట్ చేసి.. అందర్నీ అట్రాక్ట్ చేశారు చిరు.
ఇక చిరు.. ఏం ట్వీట్ చేశారంటే.. “డియర్ దేవాకి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాను నిర్మించిన ప్రపంచానికి రాణిస్తున్నారు. పృథ్వీ, శ్రుతిహాసన్, జగపతి బాబు మిగతా టెక్నీకల్ టీం అంతా సినిమాలో అద్భుతం చేశారు ” అంటూ మెగాస్టార్ సలార్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రభాస్ సినిమాపై చిరు ఇచ్చిన పాజిటివ్ రివ్యూతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.