Salaar Khansar City: సలార్ సినిమాలోని ఖాన్సార్ నగరం నిజంగా ఎలా ఉంటుంది అంటే.?
సలార్ మేనియా థియేటర్లను షేక్ చేస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను ఊగిపోయేలా చేస్తోంది. ఆఫ్టర్ బాహుబలి.. సాహో... ప్రభాస్ పవర్ ఫుల్ అవతార్‌లో చూడడం అందరికీ ఆనందాన్ని ఇస్తోంది. అయితే ఈ ఆనందంలోనూ..సినిమాలోని ఓ విషయం అందర్నీ ఆరా తీసేలా చేస్తోంది. అదే సినిమాలోని కీ రోల్ ప్లే చేసిన ఖాన్సార్ నగరం ఉందా లేదాని? ఆ డౌట్ మీకు కూడా ఉంటే తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.!
సలార్ మేనియా థియేటర్లను షేక్ చేస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ను ఊగిపోయేలా చేస్తోంది. ఆఫ్టర్ బాహుబలి… సాహో… ప్రభాస్ పవర్ ఫుల్ అవతార్‌లో చూడడం అందరికీ ఆనందాన్ని ఇస్తోంది. అయితే ఈ ఆనందంలోనూ..సినిమాలోని ఓ విషయం అందర్నీ ఆరా తీసేలా చేస్తోంది. అదే సినిమాలోని కీ రోల్ ప్లే చేసిన ఖాన్సార్ నగరం ఉందా లేదాని? ఆ డౌట్ మీకు కూడా ఉంటే.. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.! సలార్ సినిమా కథ అంతా ఖన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా ? సినిమా కోసం క్రియేట్ చేశారా ? అనే సందేహాలు తాజాగా అందరిలోనూ వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి. అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు. కానీ నిజానికి ఈ నగరం ఉన్నమాట వాస్తవమే కానీ.. అది ఇండియాలో అయితే లేదు. ఎస్ ! సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాజ్ మధ్య కాకుండా… ఇరాన్ లో ఉంది ఈ ఖాన్సార్ కౌంటీ అనే నగరం. ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది. ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగరానికి.. ఇరాన్ లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దూసుకుపోతుండడంతో ఖాన్సార్ సిటీ పైకి అందరి ఫోకస్ అయితే వెల్లింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

