Prabhas vs Shah rukh khan: జవాన్‌ను మట్టి కరిపించిన సలార్.! కటౌట్‌ చూసి తప్పుకోవాల్సిందే..

Prabhas vs Shah rukh khan: జవాన్‌ను మట్టి కరిపించిన సలార్.! కటౌట్‌ చూసి తప్పుకోవాల్సిందే..

Anil kumar poka

|

Updated on: Dec 24, 2023 | 12:35 PM

నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ బాద్‌షా అంటే.. షారుఖ్ గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ బాద్‌ షా సలారే అంటూ అన్‌ ఇంటెన్షనల్‌గా అనేస్తారు అందరూ.. ! ఎందుకంటే.. ప్రభాస్‌ క్రేజ్‌ ఆ రేంజ్‌లో పెరిగిపోయింది కాబట్టి. డైనోసార్ రేంజ్‌కు మారిపోయింది కాబట్టి. షారుఖ్ డంకీని పక్కకు పెట్టండి.. ఆయన ఇంతకు ముందు జవాన్ సినిమా డే1 రికార్డ్‌.. చూస్తుండగానే.. బద్దలైంది కాబట్టి. విధ్వంసం సృష్టించే సలార్‌గా.. మోస్ట్ అవేటెడ్ సినిమాగా థియేటర్లలోకి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.

నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ బాద్‌షా అంటే.. షారుఖ్ గుర్తుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ బాద్‌ షా సలారే అంటూ అన్‌ ఇంటెన్షనల్‌గా అనేస్తారు అందరూ.. ! ఎందుకంటే.. ప్రభాస్‌ క్రేజ్‌ ఆ రేంజ్‌లో పెరిగిపోయింది కాబట్టి. డైనోసార్ రేంజ్‌కు మారిపోయింది కాబట్టి. షారుఖ్ డంకీని పక్కకు పెట్టండి.. ఆయన ఇంతకు ముందు జవాన్ సినిమా డే1 రికార్డ్‌ .. చూస్తుండగానే.. బద్దలైంది కాబట్టి. విధ్వంసం సృష్టించే సలార్‌గా.. మోస్ట్ అవేటెడ్ సినిమాగా థియేటర్లలోకి వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సిల్వర్ స్క్రీన్‌ పై విధ్వంసాన్నే చూపిస్తున్నాడు. తన మార్క్‌ యాక్షన్తో.. స్క్రీన్‌ ప్రజెన్స్‌తో.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్‌తో.. తన ఫ్యాన్స్‌ను అరిచిగీపెట్టేలా.. వాళ్లలో అడ్రినల్‌ ఉప్పొంగేలా చేస్తున్నాడు. అలా చేస్తూనే.. బే 1 బిగ్గెస్ట్ కలెక్షన్స్‌ వచ్చేలా చేసుకున్నాడు ప్రభాస్‌. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు షారుఖ్ పేరిట ఉన్న ఓపెనింగ్ రికార్డ్ను బద్దలు కొట్టాడు మన రెబల్ స్టార్. దిమ్మతరిగే టాక్ తో దూసుకుపోతున్న సలార్ ఓపెనింగ్ కలెక్షన్స్.. షారుఖ్ నటించిన జవాన్‌ వసూళ్లను బ్రేక్ చేసింది. ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ ఓపెనర్‏గా నిలిచింది. షారుఖ్ జవాన్ మూవీ డే1 దాదాపు 75 కోట్లు.. వసూల్ చేసింది. ఇక ఈ రికార్డ్‌ను చాలా ఈజీగా.. దాటేసిన సలార్.. డే 1 95 క్రోర్‌ను వచ్చేలా చేసుకుంది. బాక్సాఫీస్ బాద్‌ షా ప్రభాసే అనే టాక్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.