Megastar Chiranjeevi: మరోసారి దర్శకులకు క్లాస్ తీసుకున్న మెగాస్టార్

Updated on: Jan 10, 2026 | 3:19 PM

టాలీవుడ్ దర్శకుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ వర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి సమర్థవంతమైన పని విధానాన్ని ప్రశంసిస్తూనే, ఇతర దర్శకులు సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకోవడంపై విమర్శించారు. అనిల్ లాంటి దర్శకుల నుండి నేర్చుకోవాలని సూచించారు.

టాలీవుడ్ దర్శకుల పనితీరుపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన చిరంజీవి, తాజాగా శంకర్ వర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుల పని శైలి గురించి మాట్లాడారు. అనిల్ రావిపూడి సమర్థవంతమైన పనితీరును ప్రశంసించిన ఆయన, ఇతర దర్శకులు సినిమా నిర్మాణానికి ఏళ్లకేళ్లు తీసుకోవడంపై అసంతృప్తి చెందారు. అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం కేక్ వాక్ అని చిరంజీవి పేర్కొన్నారు. తక్కువ రోజుల్లో, పరిమిత బడ్జెట్‌తో మన శంకర వర ప్రసాద్ చిత్రాన్ని అనిల్ తీశారని ప్రశంసించారు. ఆయనను చూసి మిగిలిన దర్శకులు నేర్చుకోవాలని చిరంజీవి సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Toxic: టాక్సిక్ టీజర్ రివ్యూ.. కంచె తెంచేసిన యశ్

అరవై దాటాక అరాచకం.. అమ్మో తట్టుకోవడం కష్టం భయ్యా

Vijays: చాలా కాలంగా ఇబ్బందుల్లో విజయ్ మూవీస్

Drishyam 3: దృశ్యం 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన జీతూ జోసెఫ్‌

Anil Kapoor: నాయక్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అనిల్ కపూర్