Varun Tej – Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్..! ఎప్పుడంటే..?
'మెగా’ వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (36), హీరోయిన్ లావణ్య త్రిపాటి (32) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
మెగా’ వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (36), హీరోయిన్ లావణ్య త్రిపాటి (32) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంత వరకు వీరిరువురు స్పందించింది లేదు. ఇప్పుడు ఏకంగా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగనుందని డేట్ కూడా ఫిక్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.