Mega Movie Festival: జులై , ఆగస్ట్ లలో మెగా ఫెస్టివల్.. వరసగా అన్ని మెగా హీరోస్ మూవీస్ నే..
ఇండస్ట్రీలో నెల రోజుల పాటు ఫెస్టివల్ జరగబోతుంది. దగ్గర్లో ఏ పండగలు కూడా లేవు.. ఏం ఫెస్టివల్ అబ్బా అనుకుంటున్నారా.. ఏదో కాదు మెగా ఫెస్టివల్ జరగనుంది. జులై 28 నుంచి ఈ జాతర షురూ కాబోతుంది. ఈ పండక్కి రిబ్బన్ కట్ చేసేది కూడా పవన్ కళ్యాణే. బ్రో వచ్చాక..
ఇండస్ట్రీలో నెల రోజుల పాటు ఫెస్టివల్ జరగబోతుంది. దగ్గర్లో ఏ పండగలు కూడా లేవు.. ఏం ఫెస్టివల్ అబ్బా అనుకుంటున్నారా.. ఏదో కాదు మెగా ఫెస్టివల్ జరగనుంది. జులై 28 నుంచి ఈ జాతర షురూ కాబోతుంది. ఈ పండక్కి రిబ్బన్ కట్ చేసేది కూడా పవన్ కళ్యాణే. బ్రో వచ్చాక.. వరసగా నాలుగు వారాలు మెగా హీరోలే బాక్సాఫీస్‌పై దండయాత్ర ప్రకటిస్తున్నారు. మరి ఎవరా హీరోలు..? ఏంటా సినిమాలు..?
చాలా రోజులుగా పెద్ద సినిమాల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు ఆడియన్స్. మధ్యలో ఆదిపురుష్ వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో బ్రో సినిమాపైనే అందరి అంచనాలు, ఆసక్తి ఉన్నాయిప్పుడు. జులై 28న ఈ సినిమా విడుదల కానుంది. సముద్రఖని తెరకెక్కిస్తున్న బ్రోలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ నటిస్తున్నారు. పవన్ వచ్చిన 10 రోజులకే చిరంజీవి భోళా శంకరతో వచ్చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...