Mohan Babu speech: మీ బెదిరింపులకు ఎవరు భయపడరు… సంచలన వ్యాఖ్యలు చేసిన ‘మంచు మోహన్ బాబు’.. (లైవ్ వీడియో)

Updated on: Oct 16, 2021 | 4:32 PM

MAA Elections–Mohan Babu: హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ‘మా’ కొత్త కార్యవర్గం కొంచెం సేపటి క్రితం కొలువు దీరింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు.