Mechanic Jackpot Video: అదృష్టం మెకానిక్ తలుపు తట్టింది.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.. కోటిన్నర జాక్‌పాట్..(వీడియో)
మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా మారతాడో ఎవరూ చెప్పలేరు. ఇది అక్షర సత్యం..ఎందుకంటే.. అప్పటి వరకు పేదవాడిగా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడు కావొచ్చు.. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు..
మనిషి జీవితంలో ఎప్పుడు ఎలా మారతాడో ఎవరూ చెప్పలేరు. ఇది అక్షర సత్యం..ఎందుకంటే.. అప్పటి వరకు పేదవాడిగా ఉన్న వ్యక్తి రాత్రికి రాత్రే ధనవంతుడు కావొచ్చు.. అప్పటి వరకు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి పేదవాడు కావొచ్చు.. ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ధనికుడిగా మారితే అదృష్టం అంటారు.. పేదవాడిగా మారితే దురదృష్టం అంటారు. చివరికి ఏదైనా అదృష్టంపైనే ఆధారపడుతుందని చెబుతారు.. ఇలానే ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.. ఎలాగో చూద్దాం…
అమెరికాలోని ఓ వ్యక్తి సడన్‌గా కోటీశ్వరుడు అయిపోయాడు. రాత్రికి రాత్రే కోటిన్నర సంపాదించాడు. కష్టపడి కాదు అదృష్టం అతన్ని కోటీశ్వరుడ్ని చేసింది. అమెరికా నార్త్ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను అంటే దాదాపు కోటి 50 లక్షలు అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబం కలలను నెరవేర్చాలని అతడు ఆశపడుతున్నాడు. సెప్టెంబరు 29న ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్.. ఓ చోట గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ ‘క్యాష్ 5 లాటరీ’ అమ్ముతున్నారు. అమ్మే వ్యక్తి టికెట్ కొనండి సార్ అని అడిగాడు. దీంతో వారెన్ ఓ టికెట్టును కొన్నాడు. కానీ దానిని అతను పట్టించుకోలేదు. తర్వాత అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్ గెలుచుకుంది. అక్టోబరు 4న అతనికి ఆ విషయం తెలిసింది. అన్నిరకాల టాక్స్‌లు పోను, వారెన్ కోటి రూపాయల చెక్కు అందుకున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video: “నేను బిక్షగాడిని కాదు”.. ఓ కళాకారుడి ఆవేదన… నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

