KGF: సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది.
కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు అడియన్స్ అంతా కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్
పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్
Jani Master: అప్పుడే పద్దతి మార్చుకున్న జానీ మాస్టర్
Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల
Mixup: టెంప్ట్ చేస్తున్న ఫిల్మ పోస్టర్.. నెట్టింట వైరల్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

