రణబీర్ Vs మహేష్… ఇండస్ట్రీలో రచ్చ
మహేష్ బాబు, రణబీర్ కపూర్ ఇద్దరూ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు పౌరాణిక పాత్రల్లో, అది కూడా రాముడిగా నటిస్తుండటంతో అభిమానులు, సినీ వర్గాల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. ఎవరు ఆ పాత్రకు సరిపోతారనేది ప్రధానాంశం. ఈ సినిమాల రేంజ్ కూడా పోలికకు కారణం.
మహేష్ వర్సెస్ రణబీర్ కపూర్ అనే చర్చ ప్రస్తుతం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి చిత్రంతో, రణబీర్ కపూర్ రామాయణం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు విభిన్న జానర్‌లకు చెందినవి అయినప్పటికీ, ఇద్దరు హీరోల మధ్య పోలిక బలంగా మొదలైంది. ఈ మధ్య జరిగిన వారణాసి ప్రకటన కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నారని, ఆ లుక్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర
దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??
ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్ మిస్ అవుతుంది జాగ్రత్త !!
Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
పెరుగుతున్న డయాబెటిస్ కేసులు.. స్కిన్ క్రీమ్ రూపంలో ఇన్సులిన్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

