Mahesh Babu: సింగిల్ ఫిల్మ్ 80cr దిమ్మతిరిగేలా చేస్తున్న మహేష్
ఒకపట్లా కాదు....ఇప్పుడన్నీ భారీ బడ్జెట్ సినిమాలే! హంగూ ఆర్బాటాలున్న మూవీలే! మరి థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్స్.. ఈ మూవీలను ప్రాఫిట్ జోన్లో పడేస్తాయా..!
ఒకపట్లా కాదు….ఇప్పుడన్నీ భారీ బడ్జెట్ సినిమాలే! హంగూ ఆర్బాటాలున్న మూవీలే! మరి థియేటర్ నుంచి వచ్చే కలెక్షన్స్.. ఈ మూవీలను ప్రాఫిట్ జోన్లో పడేస్తాయా..! పడేయవు కదా..! అందుకే మేకర్స్ందరూ ఓటీటీ రైట్స్ వైపు చూడడం ఎప్పుడో మొదలెట్టేశారు. అక్కడ కూడా ఫ్యాన్సీ ఫిగర్ ను పట్టేస్తూ ప్రాఫిట్స్ కమాయిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ కూడా తన నెక్ట్స్ మూవీ కోసం ఓ భారీ అండ్ ఫ్యాన్సీ ఫిగర్‌ను పట్టేశారట. హిట్ పెయిర్‌గా నామ్ కమాయించుకున్న మహేష్ అండ్ త్రివిక్రమ్… తాజాగా మళ్లీ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దానికి ఎస్ ఎస్ ఎమ్ బీ 28 అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసి.. ఎప్పటి నుంచో షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నారు. రీసెంట్ గా ఫైట్స్ మాస్టర్స్ రామ్ లక్ష్మన్స్‌తో ఓ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ఫినిష్ చేసేసి.. మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ హాట్ న్యూన్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల
Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్ రష్మికి బెదిరింపులు !!
‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్
అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్ లెవల్ ఫిల్మ్ !!
భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

