Guntur Kaaram OTT: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.! గుంటూరు కారం OTT రిలీజ్ అప్డేట్.

|

Jan 13, 2024 | 9:01 AM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. తల్లీ, కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌... రీసెంట్‌గా రిలీజ్ అయింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది కూడా...! మరి అలాంటి ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా... ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసుకోవాలని ఉందా... అయితే జస్ట్ వచ్ దిస్ స్టోరీ.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. తల్లీ, కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌… రీసెంట్‌గా రిలీజ్ అయింది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది కూడా.! మరి అలాంటి ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసుకోవాలని ఉందా.. అయితే జస్ట్ వచ్ దిస్ స్టోరీ. ఇక అకార్డింగ్‌ టూ ఫిల్మ్ సిటీ టాక్.. గుంటూరు కారం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. ఇందుకోసం భారీ డీల్‌ను కూడా కుదుర్చుకుందట. ఇక ఇండస్ట్రీ రూల్స్‌ అనుగుణంగా.. రిలీజ్‌ డేట్ నుంచి 50 లేదా 60 రోజుల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనుందట నెట్ ఫ్లిక్స్‌. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా హిట్‌ టాక్‌తో పాటే.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక సంక్రాంతి కానుకగా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ.. ఊహించినట్టే సూపర్ డూపర్ హిట్టైంది. ఫ్యాన్స్‌నైతే విపీరతంగా ఆకట్టుకుంటోంది. మహేష్లోని మాస్‌ యాంగిల్‌.. అందరికీ అన్‌ లిమిటెడ్‌ కిక్కు కూడా ఇస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos