SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..
ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మహేష్ కొన్నిరోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది. లాంగ్ హెయిర్తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు.
ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం కోసం మహేష్ కొన్నిరోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది. లాంగ్ హెయిర్తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం ఆషాడ మాసం కొనసాగుతోంది. ఆషాఢ మాసం జూన్ 23 నుంచి జూలై 21 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరూ ఆసక్తి చూపరు. జక్కన్న కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారట. అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్.. సీరియస్‌గా రియాక్టైన సందీప్ కిషన్
Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్ తో మామూలుగా ఉండదు మరి
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

