Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్ తో మామూలుగా ఉండదు మరి
కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ బీస్ట్ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్ కలర్ రోల్స్ రాయ్స్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు. ప్రపంచంలోనే జస్ట్ 2nd అయిన ఈ మోడల్ కార్లోనే.. తాజాగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఇక తన నయా బ్లాక్ బీస్ట్ తో .. ఎలాంగ్ విత్ తన లుక్స్‌తో.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు చరణ్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోలు కొట్టమని బంక్‌కు వెళ్తే.. నీళ్లు నింపి పంపారు !!
మేడి చెట్టు నుంచి కల్లు.. ఎగబడుతున్న జనం !!
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి 3E, EA ఏంటి ??
Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్
హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!