దొరికిపోయినా.. దొంగచాటుగా హీరోయిన్ ప్రేమ యవ్వారం !!

దొరికిపోయినా.. దొంగచాటుగా హీరోయిన్ ప్రేమ యవ్వారం !!

Phani CH

|

Updated on: Jan 27, 2023 | 9:53 AM

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌లో తన లోని ఇన్నోసెంట్ యాంగిల్‌ని...! తను చేసిన మహానటి సినిమాతో.. తనలోని క్లాసికల్ యాంగిల్‌ని..! నిన్న కాక మొన్న చేసిన సర్కారు వారి పాటతో..

కెరీర్ ఇనీషియల్ స్టేజ్‌లో తన లోని ఇన్నోసెంట్ యాంగిల్‌ని…! తను చేసిన మహానటి సినిమాతో.. తనలోని క్లాసికల్ యాంగిల్‌ని..! నిన్న కాక మొన్న చేసిన సర్కారు వారి పాటతో.. తనలోని మాస్ యాంగిల్‌ని.. వెరీ ఎఫెక్టివ్‌గా చూపించిన కీర్తి సురేష్.. ఎట్ ప్రజెంట్ తన లవ్‌ యాంగిల్‌తో కూడా ఇప్పుడు నెట్టింట బజ్‌ చేయడం మొదలెట్టారు. త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారనే టాక్‌తో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియాగా మారిపోయారు. ఫ్రీక్వెంట్‌గా పెళ్లి రూమర్‌ తో ఎప్పుడూ నెట్టింట బజ్‌ చేసే మహానటి కీర్తి సురేష్.. మరోసారి అదే పెళ్లి టాపిక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. కాకపోతే..! ఈ సారి పక్కా న్యూస్‌ అనే హింట్ తనే ఇచ్చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!