RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఒకప్పుడు రెండున్నర గంటలు ఉన్న సినిమా నిడివి కాస్తా ఇప్పుడు మూడు గంటలు దాటుతోంది. తమ సినిమాలోని సీన్లను.. క్రిస్పీగా .. షార్ప్ గా ఎడిటింగ్ చేయించుకునే డైరెక్టర్లు.. ఇప్పుడు కాస్త లెంత్ అయినా పర్లేదు.. ఎమోషన్ ముఖ్యం అంటూ కూర్చుంటున్నారు. ఈక్రమంలోనే సినిమా నిడివిని పట్టించుకోకుండా... తమ సీన్ కంపోజిషన్‌తో.. ఆడియన్స్ ను థియేటర్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇప్పుడు రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ కూడా ఇదే చేస్తున్నాడట. తన సినిమా నిడివిని మూడు గంటలకు ఫిక్స్ చేశాడట. అయితే గతానికి భిన్నంగా.. ఈ మధ్య కాలంలో.. మన టాలీవుడ్ సినిమా కూడా మూడు గంటల నిడివే టార్గెట్‌గా తెరకెక్కుతోంది. పర్ఫెక్ట్ గా ఓ పాన్ ఇండియా స్టోరీ నెరేట్ చేయాలన్నా.. పాత్రల భావోద్వేగాల్ని బలంగా పండించాలన్నా.. ఆ మాత్రం రన్ టైం కావాల్సిందే అని మేకర్స్ ఈ మధ్య అంటున్నారు. అనడమే కాదు.. రన్ టైం విషయంలో తమ మాటను నెగ్గించుకుని, తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒక వేళ సినిమా లెన్త్ మరీ ఎక్కువ అయితే.. సెకండ్ పార్ట్ గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాహుబలి విషయంలో ఇదే చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఆ తర్వాత తాను తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా రన్ టైంను మూడు గంటల ఏడు నిమిషాలుగా కట్ చేశాడు. ఇక రాజమౌళి తర్వాత యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో అందర్నీ స్టన్ అయ్యేలా చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా… తన సినిమా నిడివిని మూడు గంటలకు మించి.. మూడు గంటలా 21నిమిషాలుగా సెట్ చేశాడు. తన స్టోరీ టెల్లింగ్‌తో.. సీన్ కంపోజింగ్ తో అంతసేపు కూడా ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టాడు. ఇక వీరిద్దరి దారిలోనే ఇప్పుడు మారుతీ కూడా ప్రభాస్ రాజాసాబ్ రన్‌టైంను మూడు గంటలుగా ఫిక్స్ చేశారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సీజనల్ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

ముద్దులొలికే ఈ చిన్నారి ఫోటో వెనుక.. అంతులేని విషాదం వీడియో

రన్నింగ్ చేస్తేనే శాలరీతో పాటు బోనస్ వీడియో

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత
